Pawankalyan:పెండింగ్ మూవీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తాడా లేదా?

మే 13నా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసాయి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం MLA అభ్యర్థి గా ఎన్నికలలో నిల్చున్నాడు అని మన అందరికి తెలిసిన విషయమే. జూన్ 4నా ఎన్నికల రిజల్ట్స్ విడుదల అవుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు సినిమాలు పక్కన పెట్టారు ఎలక్షన్స్ కారణంగా ప్రచారాలు పై బిజీగా ఉన్నాడు ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ముగిసాయి కాబ్బటి సినిమాలపై ద్రుష్టి పెట్టాలి. పవన్ కళ్యాణ్ పెండింగ్ మూవీస్ ఏంటో చూద్దాం! ఫస్ట్ పాన్ ఇండియా […]

Pawankalyan:పెండింగ్ మూవీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తాడా లేదా? Read More »